Index: chrome/app/resources/terms/terms_te.html |
diff --git a/chrome/app/resources/terms/terms_te.html b/chrome/app/resources/terms/terms_te.html |
index 092955b1288ac4dc95112480d97eda5d1939ab8f..0f3ff8c57997e3e6a41d761becd6a81084921b2e 100644 |
--- a/chrome/app/resources/terms/terms_te.html |
+++ b/chrome/app/resources/terms/terms_te.html |
@@ -59,7 +59,7 @@ function carry_tracking(obj) { |

7. సేవల్లో ఉన్న కంటెంట్

7.1 మీరు ఉపయోగిస్తున్న సేవల్లో మీరు ప్రాప్తి చేసే మొత్తం సమాచారానికి (డేటా ఫైళ్ళు, వ్రాతపూర్వక టెక్స్ట్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, సంగీతం, ఆడియో ఫైళ్లు లేదా ఇతర ధ్వనులు, ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు లేదా ఇతర చిత్రాలు వంటివి) కంటెంట్‌ను తయారుచేసిన వ్యక్తిదే పూర్తి బాధ్యత అని మీకు అర్థమైందని మీరు అంగీకరిస్తున్నారు. ఇటువంటి సమాచారం అంతా “కంటెంట్” పేరుతో క్రింద ప్రస్తావించబడింది.

7.2 మీకు సేవలలో భాగంగా సమర్పించిన కంటెంట్ ఆ కంటెంట్‌ను Googleకి సేవలలోని ప్రకటనలకు, సేవలలోని ప్రాయోజిత కంటెంట్‌కు పరిమితం కాకుండా Googleకు (లేదా ఇతర వ్యక్తులు లేదా వారి తరపు వ్యక్తుల ద్వారా) అందించిన ప్రాయోజకులు లేక ప్రకటనకర్తలకు స్వంతమైన మేధోసంపత్తి హక్కులచే రక్షించబడి ఉండవచ్చని మీరు తెలుసుకోవాలి. Google లేదా ఈ కంటెంట్ యజమానులు ఏదైనా విడి ఒప్పందంలో మీకు ప్రత్యేకించి చెప్పి ఉంటే తప్ప, ఈ కంటెంట్‌ను (మొత్తం లేదా భాగమైనా) ఆధారపడి ఉన్న విషయాలని మీరు సవరించడం, అద్దెకు ఇవ్వడం, లీజ్ కు ఇవ్వడం, అప్పుగా ఇవ్వడం, విక్రయించడం, పంపిణీ చేయడం లేదా సృష్టించడం వంటివి చేయలేరు.

7.3 ఏదైనా సేవ నుండి ఏదైనా లేదా మొత్తం కంటెంట్‌ను ముందస్తుగా స్క్రీన్ చేయడానికి, సమీక్షించడానికి, ఫ్లాగ్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి, సవరించడానికి, తిరస్కరించడానికి లేదా తీసివేయడానికి Google హక్కును (అయితే తప్పనిసరి నియమాలు లేవు) ఉంచుకుంటుంది. కొన్ని సేవలకు సంబంధించి, అభ్యంతరమైన లైంగిక కంటెంట్‌ను ఫిల్టర్ చెయ్యడానికి Google ఉపకరణాలను అందించవచ్చు. ఈ ఉపకరణాలు సురక్షిత శోధనా ప్రాధాన్యత సెట్టింగులను కలిగి ఉంటాయి (http://www.google.com/help/customize.html#safe చూడండి). అదనంగా, మీరు అభ్యంతరమైనదిగా కనుగొన్న కంటెంట్‌కు ప్రాప్తిని పరిమితం చెయ్యడానికి వాణిజ్యపరంగా ఎన్నో సేవలు మరియు సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి.

7.3 ఏదైనా సేవ నుండి ఏదైనా లేదా మొత్తం కంటెంట్‌ను ముందస్తుగా స్క్రీన్ చేయడానికి, సమీక్షించడానికి, ఫ్లాగ్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి, సవరించడానికి, తిరస్కరించడానికి లేదా తీసివేయడానికి Google హక్కును (అయితే తప్పనిసరి నియమాలు లేవు) ఉంచుకుంటుంది. కొన్ని సేవలకు సంబంధించి, అభ్యంతరమైన లైంగిక కంటెంట్‌ను ఫిల్టర్ చెయ్యడానికి Google ఉపకరణాలను అందించవచ్చు. ఈ ఉపకరణాలు సురక్షిత శోధనా ప్రాధాన్యత సెట్టింగులను కలిగి ఉంటాయి (https://support.google.com/websearch/answer/510 చూడండి). అదనంగా, మీరు అభ్యంతరమైనదిగా కనుగొన్న కంటెంట్‌కు ప్రాప్తిని పరిమితం చెయ్యడానికి వాణిజ్యపరంగా ఎన్నో సేవలు మరియు సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి.

7.4 మీరు ఈ సేవలను ఉపయోగించడం ద్వారా శిక్షార్హమైన, అశ్లీలమైన లేక అభ్యంతరకరమైన కంటెంట్‌ని మీరు చూడవచ్చని గ్రహించి, ఇందుకు సంబంధించి, మీ స్వంత పూచీతో సేవలను ఉపయోగిస్తున్నారని మీకు అర్ధమైనట్లు మీరు అంగీకరిస్తున్నారు.

7.5 మీరు ఈ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు సృష్టించే, బదిలీ చేసే లేదా ప్రదర్శించే ఏదైనా కంటెంట్‌కు మరియు మీ చర్యల ద్వారా కలిగే ఫలితాలకు (Googleను దెబ్బతీసే నష్టం, ప్రమాదంతో సహా) మీరే పూర్తిగా బాధ్యులని (మరియు మీకు లేదా మూడవ పార్టీకి Google బాధ్యత వహించదని) మీరు అంగీకరిస్తున్నారు.

8. యాజమాన్య హక్కులు