Chromium Code Reviews
chromiumcodereview-hr@appspot.gserviceaccount.com (chromiumcodereview-hr) | Please choose your nickname with Settings | Help | Chromium Project | Gerrit Changes | Sign out
(7912)

Unified Diff: chrome/app/resources/google_chrome_strings_te.xtb

Issue 10704: Update strings and add 8 new Indic languages (Closed)
Patch Set: Created 12 years, 1 month ago
Use n/p to move between diff chunks; N/P to move between comments. Draft comments are only viewable by you.
Jump to:
View side-by-side diff with in-line comments
Download patch
Index: chrome/app/resources/google_chrome_strings_te.xtb
diff --git a/chrome/app/resources/google_chrome_strings_te.xtb b/chrome/app/resources/google_chrome_strings_te.xtb
new file mode 100644
index 0000000000000000000000000000000000000000..5158351e96b9bf48873693b403c3adb47e59f78b
--- /dev/null
+++ b/chrome/app/resources/google_chrome_strings_te.xtb
@@ -0,0 +1,49 @@
+<?xml version="1.0" ?>
+<!DOCTYPE translationbundle>
+<translationbundle lang="te">
+<translation id="7400722733683201933">Google Chrome గురించి</translation>
+<translation id="7101265395643981223">Google Chromeను ప్రారంభించు</translation>
+<translation id="6622748519798088408">కాపీరైట్ © 2006-2008 Google Inc. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.</translation>
+<translation id="1549918799472947005">ప్రస్తుతం <ph name="PAGE_TITLE"/>కు సెట్ చెయ్యబడిన మీ డిఫాల్ట్ శోధన ఇంజిన్‌ను Chrome ఉపయోగిస్తోంది. మీ డిఫాల్ట్ శోధన ఇంజిన్‌ను మీరు ఉంచాలనుకుంటున్నారా?</translation>
+<translation id="7958215378280655655">మీరు Google Chrome ఎంపికలను తిరిగి అమర్చినప్పుడు మీరు చేసిన ఏ మార్పులైనా డిఫాల్ట్ సెట్టింగులకు తిరిగి చేర్చబడతాయి. మీరు Chrome ఎంపికలను తిరిగి అమర్చాలనుకుంటున్నారా?</translation>
+<translation id="4281844954008187215">సేవా నిబంధనలు</translation>
+<translation id="1137776625614346046">మీరు అధికంగా ఉపయోగించే వెబ్‌సైట్‌లను &quot;ఎక్కువగా సందర్శించిన&quot; ప్రాంతాలలాగా మీకు చూపిస్తుంది. కొంత కాలం Google Chromeను ఉపయోగించిన తర్వాత, మీరు ఒక క్రొత్త టాబ్‌ను తెరిచిన ప్రతిసారి మీరు అధికంగా సందర్శించే సైట్‌లను చూస్తారు. మీరు దీని గురించి మరియు ఇతర ఫీచర్ల గురించి మరింత <ph name="BEGIN_LINK"/>ప్రారంభ పేజీ<ph name="END_LINK"/>లో తెలుసుకోవచ్చు.</translation>
+<translation id="6817660909204164466">సహాయం ఉపయోగ గణాంకాలు మరియు క్రాష్ రిపోర్ట్‌లను ఆటోమేటిక్‌గా Googleకు పంపడం ద్వారా Google Chromeను మరింత మెరుగుపరస్తుంది</translation>
+<translation id="8227755444512189073"><ph name="SCHEME"/> లింకులను నిర్వహించడానికి Google Chrome ఒక బాహ్య అప్లికేషన్‌ను ప్రారంభించాల్సి ఉంది. అభ్యర్థించిన లింక్ <ph name="PROTOLINK"/>.</translation>
+<translation id="8815061062167142136">ఆహా! Google Chrome క్రాష్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాలా?</translation>
+<translation id="5016204670686360703">మీరు ఇప్పుడు రద్దు చేసినట్లయితే, అన్ని ఐటమ్‌లు దిగుమతి చెయ్యబడవు. Chrome మెను నుండి తర్వాత మళ్ళీ మీరు దిగుమతి చెయ్యవచ్చు.</translation>
+<translation id="7241541963706135274">Google Chrome ఈ కార్యాలను చేస్తుంది:</translation>
+<translation id="8446794773162156990">Google Chrome తప్పుగా ప్రవర్తిస్తోంది</translation>
+<translation id="3889417619312448367">Google Chromeను అన్ఇన్స్టాల్ చెయ్యి</translation>
+<translation id="6169866489629082767"><ph name="PAGE_TITLE"/> - Google Chrome</translation>
+<translation id="8810218179782551669">Google Chrome భాష:</translation>
+<translation id="7001386529596391893">ఈ స్థానాల్లో Google Chrome సత్వర మార్గాలను సృష్టించు:</translation>
+<translation id="6134282421960734039">మీ పాస్‌వర్డ్‌ను Chrome సేవ్ చెయ్యాలనుకుంటున్నారా?</translation>
+<translation id="1195935957447623558">Google Chrome సరిగ్గా షట్ డౌన్ కాదు. మీరు తెరిచిన పేజీలను మళ్లీ తెరవడానికి, పునరుద్ధరించుపై క్లిక్ చెయ్యండి.</translation>
+<translation id="2499193704281978000">Google Chrome స్పందించడంలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాలా?</translation>
+<translation id="6009537148180854585">మీరు &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt;ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ అందించిన సర్టిఫికెట్లో లోపాలను ఉన్నాయి. లోపాలు ఉన్న సర్టిఫికెట్‌ను Google Chrome ఉపయోగించదు మరియు మీరు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించిన సైట్ యొక్క గుర్తింపును ప్రమాణీకరించబడలేదు. మీ కనెక్షన్ సురక్షితమైనది కాదు మరియు మీరు ముందుకు సాగకూడదు.</translation>
+<translation id="3324235665723428530">మీ ప్రొఫైల్ Google Chrome యొక్క కొత్త వెర్షన్ కాబట్టి దాన్ని ఉపయోగించలేము. \n\nకొన్ని ఫీచర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chrome యొక్క కొత్త వెర్షన్‌ను ఉపయోగించండి.</translation>
+<translation id="1759842336958782510">Chrome</translation>
+<translation id="2044287590254833138">Google Chrome ఉపకరణ పట్టీ</translation>
+<translation id="6481075104394517441">మీరు &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt;ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ చెల్లుబాటులో లేని ఒక సర్టిఫికెట్‌ను సర్వర్ అందించింది. ఆ సర్టిఫికెట్ నమ్మవచ్చా అని సూచించడానికి సమాచారం అందుబాటులో లేదు. మీరు కమ్యూనికేట్ చేస్తున్నది అటాకర్‌తో కాదని &lt;strong&gt;<ph name="DOMAIN2"/>&lt;/strong&gt; తోనని Google Chrome విశ్వసనీయంగా హామీ ఇవ్వలేదు. మీ కంప్యూటర్‌పై క్లాక్ మరియు టైమ్ జోన్‌లు సరిగ్గా సెట్ చెయ్యబడ్డాయని మీరు నిర్థారించాలి. ఒకవేళ అలా లేనట్లయితే, మీరు సమస్యలని పరిష్కరించాలి మరియు ఈ పేజీని రిఫ్రెష్ చెయ్యాలి. అవి సరిగ్గా ఉన్నట్లయితే, మీరు కొనసాగకూడదు.</translation>
+<translation id="6921913858457830952">మీ ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చెయ్యడానికి Google Chrome సిద్ధంగా ఉంది.</translation>
+<translation id="7100330187273168372">Google Chrome దాని డేటా డైరెక్టరీలో రాయలేదు మరియు చదవలేదు:\n\n<ph name="USER_DATA_DIRECTORY"/></translation>
+<translation id="5941830788786076944">Google Chromeను డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేసుకోండి</translation>
+<translation id="4127951844153999091">ఈ సందర్భంలో, మీ బ్రౌజర్ ప్రయత్నిస్తున్న వెబ్‌‌సైట్ చిరునామా సర్టిఫికెట్‌లోని చిరునామాతో సరిపోలలేదు. దీనికి ఒక కారణం వేరొక వెబ్‌సైట్ కోసం ఒక సర్టిఫికెట్‌ను అందిస్తున్న ఒక అటాకర్‌చే మీ కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగిస్తూ సరిపోలలేకపోవచ్చు. దీనికి మరొక కారణం మొత్తం వెబ్‌సైట్‌లకు ఆ సర్టిఫికెట్ చెల్లనిది అయినప్పటికీ, మీరు సందర్శించడానికి ప్రయత్నిస్తున్న ఒక వెబ్‌సైట్ సహా బహుళ వెబ్‌సైట్‌లకు ఒకే సర్టిఫికెట్‌ను తిరిగి అందించేలా సర్వర్ సెట్ చెయ్యబడింది. మీరు &lt;strong&gt;<ph name="DOMAIN2"/>&lt;/strong&gt;కు చేరుకున్నారని Google Chrome ఖచ్చితంగా చెప్పగలదు, కానీ మీరు చేరుకోవాలనుకున్న సైట్ అయిన &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt; సైట్‌కే చేరుకున్నారని ధ్రువీకరించలేదు. మీరు కొనసాగినట్లయితే, తరువాత జరగబోయే ఏ పేరు సరిపోలికలను Chrome తనిఖీ చెయ్యదు. సాధారణంగా, ఈ అంశాన్ని దాటవేసి ముందుకు సాగకపోవడమే మంచిది.</translation>
+<translation id="7161904924553537242">Google Chromeకు స్వాగతం</translation>
+<translation id="8236873504073475138">Google Chrome Windows 2000కు మద్దతు ఇవ్వదు. కొన్ని ఫీచర్‌లు పనిచెయ్యకపోవచ్చు.</translation>
+<translation id="8172671748763307156">మీరు Google Chromeను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని నిశ్చయించుకున్నారా? ( మేము ఏమైనా అన్నామా?)</translation>
+<translation id="5046764976540625289">Chrome నిష్క్రమణ</translation>
+<translation id="582763753075639530">ఈ మార్పు అమల్లోకి రావడానికి దయచేసి అన్ని Chrome విండోలను మూసివేసి Chromeను మళ్ళీ ప్రారంభించండి.</translation>
+<translation id="3335672657969596251">Google Chrome <ph name="OS_NAME"/>కు మద్దతు ఇవ్వదు.</translation>
+<translation id="1964682833763362793">దయచేసి అన్ని Chrome విండోలను మూసివేసి, మళ్ళీ ప్రయత్నించండి.</translation>
+<translation id="6626317981028933585">మీ Mozilla Firefox సెట్టింగులు ఆ బ్రౌజర్ అమలులో ఉన్నప్పుడు అందుబాటులో ఉండవు. Google Chromeకు ఆ సెట్టింగులను దిగుమతి చెయ్యడానికి, మీ పనిని సేవ్ చేసుకొని అన్ని Firefox విండోలను మూసివెయ్యండి. తర్వాత కొనసాగుపై క్లిక్ చెయ్యండి.</translation>
+<translation id="8540666473246803645">Google Chrome</translation>
+<translation id="3870154837782082782">Google Inc.</translation>
+<translation id="1446473746922165495">Google Chrome మెనుల్లో, డైలాగ్ బాక్సుల్లో మరియు టూల్‌టిప్‌లలో ఉపయోగించిన భాషను మార్చు.</translation>
+<translation id="9189723490960700326">మీరు &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt;ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ ఒక చెల్లుబాటులో లేని సర్టిఫికెట్‌ను అందించింది. సర్టిఫికెట్ గడువు ముగిసిన నాటి నుండి అది రాజీ పడిందో, లేదో సూచించడానికి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. అటాకర్‌తో కాకుండా &lt;strong&gt;<ph name="DOMAIN2"/>&lt;/strong&gt;తో మీరు కమ్యూనికేట్ చేస్తున్నట్లు Google Chrome హామీ ఇవ్వలేదు. మీరు ముందుకు సాగకూడదు.</translation>
+<translation id="7106741999175697885">విధి నిర్వాహకుడు - Google Chrome</translation>
+<translation id="8449380764213232436">Google Chrome ప్రస్తుతం <ph name="BROWSER_COMPONENT"/> నుంచి క్రింది ఐటమ్‌లను దిగుమతి చేస్తోంది.</translation>
+<translation id="2618799103663374905">మీ డెస్క్‌టాప్, శీఘ్ర ప్రాయోగిక పట్టీ మరియు ప్రారంభ మెనుకు Google Chrome సత్వరమార్గాలను జోడించండి</translation>
+<translation id="1144950271450340860">మీరు &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt;ను చేరడానికి ప్రయత్నించారు, కానీ ఒక అంశంచే కేటాయించబడి సర్వర్ అందించన ఒక సర్టిఫికెట్‌ను మీ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ నమ్మడం లేదు. దీనికి అర్థం Google Chrome నమ్మలేని సర్వర్ గుర్తింపు సమాచారం కోసం దాని స్వంత భద్రతా ఆధారాలను ఉత్పాదించింది లేదా ఒక అటాకర్ మీ కమ్యూనికేషన్‌లను అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. &lt;strong&gt;ప్రత్యేకంగా&lt;/strong&gt; మీరు ఈ సైట్‌పై ఈ హెచ్చరికను ఎప్పుడూ చూడకుంటే, మీరు తప్పకుండా ముందుకు కొనసాగరాదు.</translation>
+</translationbundle>
« no previous file with comments | « chrome/app/resources/google_chrome_strings_ta.xtb ('k') | chrome/app/resources/google_chrome_strings_th.xtb » ('j') | no next file with comments »

Powered by Google App Engine
This is Rietveld 408576698